కొద్దిరోజుల క్రితం కిడ్నాప్, అత్యాచారం నాటకమాడిన విద్యార్థిని ఆత్మహత్య.
నిద్ర మాత్ర గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న ఫార్మసీ యువతి.
కళాశాల నుంచి వెళ్తుండగా అపహరణకు గురైనట్లు నాటకం.
కిడ్నాప్ వ్యవహారమంతా నాటకంగా తేల్చిన పోలీసులు.
ఇదంతా నాటకమేనని తెలిసిందని తనంతట తాను ఆత్మహత్య చేసుకుంది.