హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్‌లో వైద్యులు గుండె మార్పిడి చికిత్స చేయనున్నారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి హృదయాన్ని మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా తరలించారు.
గ్రీన్ చానల్ద్వారా మలక్‌పేట్ యశోద ఆస్పత్రి నుంచి చాదర్ ఘాట్ , కోఠి , ఎంజే మార్కెట్ , నాంపల్లి , అసెంబ్లీ , లకిడికపూల్ , ఖైరతాబాద్ సిగ్నల్ మీదిగా పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను అంబులెన్స్ లో తరలించిన వైద్యులు.