గ్రీన్ ఛానెల్ అంబులెన్స్

హైదరాబాద్​ పంజాగుట్ట నిమ్స్​లో వైద్యులు గుండె మార్పిడి చికిత్స చేయనున్నారు. ప్రమాదంలో గాయపడి.. బ్రెయిన్​డెడ్​ అయిన వ్యక్తి హృదయాన్ని మలక్​పేట యశోద ఆస్పత్రి నుంచి గ్రీన్​ ఛానెల్​ ద్వారా తరలించారు.

గ్రీన్​ చానల్​ద్వారా మలక్​పేట్​ యశోద ఆస్పత్రి నుంచి చాదర్ ఘాట్ , కోఠి , ఎంజే మార్కెట్ , నాంపల్లి , అసెంబ్లీ , లకిడికపూల్ , ఖైరతాబాద్ సిగ్నల్ మీదిగా పంజాగుట్ట నిమ్స్​ ఆస్పత్రికి గుండెను అంబులెన్స్ లో తరలించిన వైద్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *