దేశంలో గడిచిన 24 గంటల్లో 2,59,591 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో 3,57,295 మంది కరోనా నుంచి కోలుకోగా..4,209 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,27,12,735 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 30,27,925 యాక్టివ్ కేసులున్నాయి